Quotes by Vishwanatha Satyannarayana

"
ప్రధానమైన కామక్రోధాదులు, మదమాత్సర్యాదులు పైవారికే ఎక్కువ. ఏలననగా అవి ధనాదులవలన సమకూరిన శక్తినిబట్టి వృద్ధి పొందును కనుక. ఎక్కువ దుష్టుడు తక్కువ దుష్టుని మీద కసిదీర్చుకొనుట వంటిది ఈ వ్యవహారము.